రాబిన్ ఊతప్ప తండ్రి అయ్యాడు..

టీమిడియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప (31) తండ్రి అయ్యాడు. ఆయన భార్య శీతల్ గౌతమ్ మంగళవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కుమారుడితో తీసుకున్న ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. సంతోషాలు తమ దరిచేర

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (09:29 IST)
టీమిడియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప (31) తండ్రి అయ్యాడు. ఆయన భార్య శీతల్ గౌతమ్ మంగళవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కుమారుడితో తీసుకున్న ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. సంతోషాలు తమ దరిచేరాయని శీతల్ గౌతమ్ పేర్కొన్నాడు.

తనను అభినందించే అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తండ్రైన ఉతప్పకు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
 
రవిచంద్రన్ అశ్విన్, సురేశ్ రైనా సహా పలువురు టీమిండియా ఆటగాళ్లు ట్వీట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప 2006లో ఇంగ్లండ్  టూర్‌లో భారత్‌కు తొలిసారి ఆడాడు. ఇప్పటివరకు 46వన్డేలు ఆడాడు.

13 ట్వంటీ-20 మ్యాచ్‌లు, 149 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 25.94 సగటుతో 934 పరుగులు చేశాడు. చివరి సారిగా హరారేలో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆడాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments