Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన రవీంద్ర జడేజా. త్వరగా కోలుకోవాలనీ...

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (09:19 IST)
భారత్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆస్పత్రిలో చేరాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులతే రాణించాడు. అయితే, హాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జడేజా మోకాలికి గాయమైంది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరి మాకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ కారణంగా రవీంద్ జడేజా ఈ టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. 
 
జడేజా మోకాలికి ఆపరేషన్ చేయడంతో ఆయన త్వరలో జరుగనున్న ఐసీసీ వరల్డ్ టీ20 కప్ మెగా ఈవెంట్‌లో ఆడటం అనుమానాస్పదంగా మారింది. గాయానికి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరి జడేజా ఫోటోలను ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాయం నుంచి జడేజా త్వరగా కోలుకోవాలని, అతడు మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉందంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments