యువతుల్ని అలా వాడుకున్న పాక్ క్రికెటర్ ఇమామ్..

Webdunia
గురువారం, 25 జులై 2019 (18:50 IST)
పాకిస్థాన్ ప్ర‌ముఖ క్రికెట‌ర్‌, ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్ వివాదంలో చిక్కుకున్నాడు. తన స్టార్ డమ్‌ను ఉపయోగించి అనేకమంది యువతుల్ని ఇమామ్ ఉల్ హక్ మోసం చేశాడని.. పాకిస్థాన్ మీడియా కోడైకూస్తోంది. ఇంకా ప‌లువురు యువ‌తులతో ఇమామ్ ఉల్ హక్ ఛాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 
 
ప్రేమ పేరుతో లోబరుచుకిని.. వారితో శారీరకం సంబంధాలకు పెట్టుకున్న ఇమామ్.. ఆపై ముఖం చాటేసేవాడని తెలిసింది. ప్రపంచ‌క‌ప్ స‌మ‌యంలోనూ కొన‌సాగించాడ‌ని పాక్ మీడియా పేర్కొంది. ప్రపంచకప్‌లో ఇమామ్‌ పేలవ ప్రదర్శనకు కూడా ఇదే కారణమని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.

కాగా ఇమామ్‌పై తీవ్ర విమర్శలు గుప్పుమంటున్న వేళ ఇటు ఇమామ్‌గాని, అటు పాక్ బోర్డు కాని ఈ వివాదంపై ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments