Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్లో కొత్తరూల్, హెల్మెట్ పెట్టోవడం తప్పనిసరి చేయాలి: సచిన్ టెండూల్కర్

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (16:56 IST)
మారుతున్న ఆధునికతకు అనుగుణంగా క్రీడారంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలక్రమంలో క్రికెట్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పడు కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే ఉండగా, ఆ తర్వాతి కాలంలో వన్డేలు, టీ 20లు వచ్చాయి. ఇప్పుడు 10 ఓవర్ల లీగ్‌లకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో మార్పు కూడా చేస్తే బాగుంటుందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావిస్తున్నారు. బ్యాట్స్‌మెన్లు బ్యాటింగ్ చేసేటప్పుడు వారికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. బౌలర్లు విసిరే బంతులు బౌన్స్ అయి వారి మఖాల మీద పడి గాయాలు ఏర్పడుతున్నాయి. స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా చాలా బ్యాట్స్మెన్లు గాయపడుతుంటారు.
 
వీటిని దృష్టిలో ఉంచుకొని సచిన్ టెండూల్కర్ ఒక సూచన చేశారు. పాస్ట్ బౌలర్లను, స్పిన్ బౌలర్లను ఎదుర్కొనే సమయంలో బ్యాట్స్‌మెన్లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను తీసుకురావాలని సూచించాడు. ప్రొఫెషనల్ స్థాయిలో ఆడే ప్రతి ఆటగాడు ఈ నిబంధనను పాటించాలని చెప్పాడు. సచిన్ చేసిన ఈ సూచనకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments