Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటకు 31 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తిన ధోనీ.. ఎందుకు? (Video)

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ ఏది చేసినా అది సంచలనమే అవుతోంది. ఆయన తాజాగా గంటకు 31 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తాడు. ధోనీ ఇలా ఎందుకు పరుగెత్తాడో తెలిస్తే ప్రతి ఒక

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (14:09 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ ఏది చేసినా అది సంచలనమే అవుతోంది. ఆయన తాజాగా గంటకు 31 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తాడు. ధోనీ ఇలా ఎందుకు పరుగెత్తాడో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఈ కథనం చదవండి. 
 
మూడు మ్యాచ్‌లో ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా ఈనెల 11వ తేదీన గౌహతి వేదిగా ఆస్ట్రేలియాతో భారత్ రెండో ట్వంటీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ.. ధోనీ మాత్రం ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డు కూడా క్రీజ్‌లో పరుగెత్తడంలో. మ్యాచ్‌లో రెండో ర‌న్ కోసం గంట‌కు 31 కి.మీ.ల వేగంతో ఆయ‌న ప‌రిగెత్తాడు. 
 
ధోనీ ర‌న్నింగ్ విశ్లేష‌ణ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. 'ధోనీ ర‌న్నింగ్‌ రికార్డును ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు' అంటూ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. దీనికి నెటిజ‌న్లు ఏకీభ‌విస్తూ వివిధ ర‌కాలుగా స్పందించారు. 'ధోనీ బుల్లెట్ ట్రెయిన్ కంటే ఫాస్ట్‌', 'ధోనీ రికార్డు సృష్టిస్తే అంతే ఇక‌.. దాన్ని ఎవ‌రూ దాట‌లేరు' అంటూ కామెంట్ చేశారు. ఇటీవ‌ల ఆగ‌స్టులో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీని సంద‌ర్శించిన‌పుడు 20 మీట‌ర్ల రేస్‌ను 2.91 సెక‌న్ల‌లో ధోని పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments