Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ స్టైల్ మార్చేసిన ధోనీ.. (వీడియో)

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:18 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలు, రెండు ట్వంటీ20 మ్యాచ్‌‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు మహీ కొత్త లుక్‌లో కనిపించనున్నాడట. ఇందుకోసం తన హెయిర్‌స్టైల్‌ని కూడా మార్చేశాడు. సాధారణంగా భారత క్రికెటర్లు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు ముందు వారి హెయిర్ స్టైల్‌ని మారుస్తూ వుంటారు. 
 
ధోనీ క్రికెట్ అరంగ్రేటం చేసిన కొత్తలో జుట్టు పొడవుగా వుంచుకునేవాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ట్వంటీ-20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మార్చేశాడు. అప్పటి నుంచి ధోనీ సాధారణ హెయిర్‌స్టైల్‌తోనే కనిపిస్తున్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ధోనీ హెయిర్ స్టైల్ కాస్త ప్రత్యేకంగా మార్చుకున్నాడు.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆసీస్‌తో సిరీస్, ఆపై ఐపీఎల్, అటుపిమ్మట వరల్డ్ కప్ పోటీలు రానుండటంతో కొత్త హెయిర్ స్టైల్ చేస్తున్నాడు. ధోనీ హెయిర్‌ను బాగా షార్ట్ చేసి... స్టైలిష్ లుక్ వచ్చేలా హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు. ప్రస్తుతం ధోనీ స్టైల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే హెయిర్ స్టైల్‌లో ధోనీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

ఛాన్స్ వస్తే అకిరా నందన్‌తో ఖుషి 2 ప్లాన్ చేస్తా

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్-పవన్ కల్యాణ్- చెర్రీ వీడియో వైరల్.. (video)

అప్పుట్లో ఐడియాలజీ అర్థం కాలేదు, ఆ సినిమా చేశాక ఇండియన్ 2లో ఛాన్స్ : ఎస్ జే సూర్య

తర్వాతి కథనం
Show comments