Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virat Kohli: రోహిత్ శర్మ బాటలో విరాట్ కోహ్లీ.. ఆ పని చేస్తే ఆటగాళ్ల గైడన్స్ కష్టమే

సెల్వి
శనివారం, 10 మే 2025 (13:00 IST)
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భారత క్రికెట్‌లో మరో అతిపెద్ద బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయితే టీమిండియాకు ఇంగ్లాండ్‌లో ఉన్నఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గైడెన్స్ లభించదు. విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని బీసీసీఐ కోరుతున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ అభ్యర్థనకు కోహ్లీ ఇంకా స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments