Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరుష్క తర్వాత పాండ్యా-ఎల్లి: సహజీవనం చేస్తున్నారట

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మ ప్రేమాయణం వివాహంతో ముగిసిన వేళ.. ప్రస్తుతం క్రికెటర్ హార్దిక్ పాండ్యా చుట్టూ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్వీడన్ జాతీ

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (12:47 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మ ప్రేమాయణం వివాహంతో ముగిసిన వేళ.. ప్రస్తుతం క్రికెటర్ హార్దిక్ పాండ్యా చుట్టూ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్వీడన్ జాతీయురాలు, నటి ఎల్లి అవ్రామ్‌తో పాండ్యా ప్రేమాయణంలో వున్నాడని తెలిసింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
 
కాగా బిగ్ బాస్7 సిరీస్‌లో పాల్గొన్న ఎల్లి, కిస్కో ప్యార్ కరూన్, పోస్టర్ బాయ్స్ సహా పలు చిత్రాల్లో నటించింది. అలాగే, ప్రస్తుతం పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. గడిచిన డిసెంబర్‌లో జరిగిన పాండ్యా సోదరుడు కృనాల్ వివాహానికి ఎల్లి హాజరైంది. ఇక, పాండ్యా, ఎల్లి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ రావడంతో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బిటౌన్‌లో జోరుగా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments