Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ ఇచ్చిన సూపర్ ఐడియా.. ఇషాంత్ విసిరిన బంతికి వికెట్- వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:58 IST)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇషాంత్ శర్మకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అడ్వైజ్ ఇచ్చాడు. అతనిచ్చిన సూచనతో ఇషాంత్ శర్మ విసిరిన బంతిని వికెట్‌గా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 215 పరుగులు, రోహిత్ శర్మ 176 పరుగులు అత్యధిక పరుగులు సాధించారు. తదనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో అప్పుడప్పుడు బౌండరీలు సాధించి భారత బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా స్టార్ తెంబాను విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ పక్కా ప్లాన్‌తో అవుట్ చేశారు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌కు ముందు కోహ్లీ అతనికి అడ్వైజ్ చేశాడు. ఏదో ఐడియా ఇచ్చాడు. 
 
తదనంతరం ఇషాంత్ విసిరిన బంతికి తెంబా అవుట్ అయ్యాడు. ఎల్‌బీడబ్ల్యూతో  పెవిలియన్ ముఖం పట్టాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

2016-2019

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

తర్వాతి కథనం
Show comments