Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతపని చేసావ్ రాయుడు.... న్యూజీలాండ్‌కి సింపుల్ టార్గెట్ 253

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:32 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ జట్టు కీలక సమయంలో అంబటి రాయుడు చేసిన తప్పిదానికి విజయ్ శంకర్ వికెట్ పోయింది. వికెట్ల మధ్య పరుగు తీసేటపుడు అంబటి రాయుడితో సమన్వయ లోపంతో విజయ్ శంకర్ పిచ్ మధ్యలో నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. దానితో చక్కగా అతడిని రనౌట్ చేసారు న్యూజిలాండ్ ఆటగాళ్లు.
 
కాగా విజయ్ శంకర్ 64 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 45 పరుగులు చేసాడు. అంతకుముందు కేవలం 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఇండియా పని అయిపోయినట్లే అనుకన్న తరుణంలో అంబటి రాయుడు-శంకర్ జోడి చక్కగా రాణిస్తూ వచ్చారు. ఐతే పరుగులు తీసే క్రమంలో అంబటి రాయుడు తొందరపాటుతనం వల్ల శంకర్ (45 పరుగులు) వికెట్ పోయింది.
 
ఇక మిగిలిన ఆటగాళ్ల విషయానికి వస్తే...  రోహిత్ శర్మ 2, శిఖర్ ధావన్ 6, శుభమన్ గిల్ 7, మహేంద్రసింగ్ ధోని 1, అంబటి రాయుడు 90, కేదార్ 34, పాండ్యా 45, భువనేశ్వర్ కుమార్ 6, సామి 1. మొత్తం 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడవాళ్లకు అక్కా కాని.. మగవాళ్లకు బావా కాని వ్యక్తి నారా లోకేశ్ : గోరంట్ల మాధవ్

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

తర్వాతి కథనం
Show comments