Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ వన్డే జట్టులోకి ఇద్దరు కొత్త క్రికెటర్లు... ఇంగ్లండ్ బ్యాటింగ్

ఠాగూర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (16:01 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ సిరీస్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పర్యాటక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 33.3 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో సాల్ట్ 43, డక్కెట్ 32, రూట్ 19, బ్రూక్ 0, బట్లర్ 52 చొప్పున పరుగులు చేయగా, బెథెల్ 24, లివింగ్‌స్టోన్ 2 చొప్పున పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో కోహ్లీ దూరంగా ఉన్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ముఖాలకు చోటు కల్పించినట్టు చెప్పాడు. వారిలో యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణాలు ఉన్నారని చెప్పాడు. పేస్ బౌలింగ్‌ కోసం షమీ, రాణా, పాండ్యాలు, స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ యావద్, అక్షర పటేల్‌లను తీసుకున్నట్టు రోహిత్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments