Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్-భారత్ రెండో టెస్ట్ మ్యాచ్‌.. స్టేడియంలోకి అభిమానులు ఎంట్రీ

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:31 IST)
కరోనా అనంతరం ఇండియాలో మొదటి అంతర్జాతీయ సిరీస్ ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతుంది. అయితే ఈ 4 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లో చెన్నైలో జరుగుతున్నాయి.

అయితే ఇప్పటికే పూర్తయిన మొదటి టెస్ట్‌కు మ్యాచ్‌కు అభిమానులను అనుమతించలేదు. కానీ ఈ శనివారం నుండి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. 
 
అయితే రెండో టెస్టుకు హాజరయ్యే అభిమానులకు... నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. స్టేడియంలోకి బైనాక్యులర్లు, స్పీకర్లు, సంగీత పరికరాలు వంటివి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

సంచులు, బ్రీఫ్‌కేసులు, రేడియోలు, లేజర్‌ పాయింటర్లు, డిజిటల్‌ డైరీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టేప్‌ రికార్డర్లు, రికార్డింగ్‌ పరికరాలపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

తర్వాతి కథనం
Show comments