Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి కాలం కలిసిరాలేదా?

Webdunia
గురువారం, 7 జులై 2022 (20:13 IST)
మాజీ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి టైమ్ సరిగ్గా లేనట్లుంది. అతనికి కాలం కలిసిరాలేదు. కోహ్లీకి బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌తో బర్మింగ్ హామ్‌లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కోహ్లీ రాణించింది లేదు. 
 
తొలి ఇన్నింగ్స్ లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో టీ20 సిరీస్‌కు టీమిండియా సమాయత్తమవుతోంది. 
 
ఈ టీ20 సిరీస్ లో గనుక రాణించకపోతే కోహ్లీ విషయంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ టీ20 సిరీస్‌లో రాణించడంపైనే టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ ఎంపిక ఆధారపడి ఉంది. టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబరులో జరగనుంది. కోహ్లీ విషయంలో సెలెక్టర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
ఈ నెలలో వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకత్వంలో సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు కోహ్లీకి విశ్రాంతి కల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments