Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్‌కు బైబై చెప్పేసిన సానియా.. భావోద్వేగ పోస్టు

Webdunia
గురువారం, 7 జులై 2022 (19:08 IST)
Sania Mirza
ప్రతిష్టాత్మక వింబుల్డన్‌కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బైబై చెప్పేసింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో ఓటమిపాలైన తర్వాత ఆమె భావోద్వేగంతో స్పందించింది. 
 
20 ఏళ్లు వింబుల్డన్‌లో ఆడటం తనకు దక్కిన గౌరవం అన్న సానియా వ్యాఖ్యలపై వింబుల్డన్ స్పందిస్తూ... 'ఆ గౌరవం మాది సానియా' అని ట్వీట్ చేసింది. 2015 విమెన్స్ డబుల్స్ ఛాంపియన్ ఆల్ ది బెస్ట్ చెపుతున్నట్టు తెలిపింది.
 
ఇంకా సానియా తన భావోద్వేగ పోస్టులో ఏం చెప్పిందంటే.. క్రీడలో గెలుపోటములు గంటల కొద్దీ హార్డ్ వర్క్ చేస్తే వస్తాయని.. ఎంతో పోరాడి ఓడిన తర్వాత నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని చెప్పింది సానియా. కానీ ఇవన్నీ మైదానంలో దిగాక మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకొచ్చింది. 
 
"కన్నీళ్లు, సంతోషం, పోరాటం, సంఘర్షణ... ఇవన్నీ కూడా చివరకు మన కష్టానికి దక్కే ఫలితాలే. వింబుల్డన్ ఒక అద్భుతం. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఆడటం ఒక గౌవరం. ఐ మిస్ యూ' అంటూ సోషల్ మీడియాలో సానియా భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments