Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్...

ఆసియా కప్ టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. తటస్థ వేదిక అయిన దుబాయ్ కేంద్రంగా సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:15 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. తటస్థ వేదిక అయిన దుబాయ్ కేంద్రంగా సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
 
ఈ టోర్నీ షెడ్యూల్‌ తాజాగా విడుదల చేయగా, గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్థాన్‌తోపాటు ఓ క్వాలిఫయర్‌ జట్టు.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో 18న క్వాలిఫయర్‌తో ఆడుతుంది. 
 
ఆ మరుసటి రోజు జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను టీమిండియా ఢీకొంటుంది. గ్రూప్‌ దశలో రెండు జట్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ జరుగుతుంది. టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగే ఏకైక జట్టు చోటు కోసం యూఏఈ, సింగపూర్‌, ఒమన్‌, నేపాల్‌, మలేసియా, హాంకాంగ్‌ పోటీపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments