సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ : బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (13:41 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం తొలి టెస్ట్ మ్యాచ్ సెంచూరియన్ పార్క్ మైదానంలో ప్రారంభమైంది. మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ తమ తుది జట్ల వివరాలను ప్రకటించాయి. భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నవారిలో కోహ్లీ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, ఆర్.అశ్విన్, మహ్మద్ షమీ జస్ప్రీస్ బుమ్రా, సిరాజ్‌లు ఉన్నారు. 
 
అలాగే, సౌతాఫ్రికా జట్టులో ఎల్గర్, మార్కరామ్, పీటర్‌సేన్, డుస్సెన్, టెంబా బవుమా, క్వింటాన్ డీ కాక్, మల్డర్, జాన్‌సేన్, మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

తర్వాతి కథనం
Show comments