Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ టూర్‌కు హార్దిక్ పాండ్యా.. 'భారత్ ఏ' జట్టులో కేఎల్ రాహుల్

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (14:15 IST)
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించి సస్పెన్షన్‌కుగురైన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసింది. ఆ వెంటనే వారికి జట్టులో చోటుకల్పించింది. ముఖ్యంగా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియాలోకి తీసుకున్నారు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. 
 
అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత 'ఏ' జట్టుకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ లయన్స్‌తో 'భారత్ ఏ' జట్టు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టుతో కేఎల్ రాహుల్ కలవనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

తర్వాతి కథనం
Show comments