Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అరెస్టు - విడుదల

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (07:52 IST)
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం సేవించడమేకాకుండా, వేగంగా కారు నడిపి అపార్ట్‌మెంట్ గేటును ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మరో కారు ఢీకొట్టాడు. దీంతో ఆ కారు బాగా ధ్వంసమైంది. అంతటితో ఆగని వినోద్ కాంబ్లీ అపార్ట్‌మెన్ వాచ్‌మెన్‌తో, ఇతరులతో కూడా గొడవపడ్డాడు. 
 
దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై బాంద్రా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు. ఆయనపై ర్యాష్ డ్రైవింగ్ (సెక్షన్ 279), ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించడం (సెక్షన్ 336), నష్టం కలిగించడం (సెక్షన్ 427) కింద కేసు నమోదు చేశారు. కాగా, అరెస్టు చేసిన కొద్ది సేపటికే వినోద్ కాంబ్లీకి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments