భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రిపదవి

ఠాగూర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (16:23 IST)
భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈ నెల 31వ తేదీన విస్తరించనున్నారు. ఇందులో అజారుద్దీన్‌కు మంత్రి పదవిని కేటాయించారు. దీంతో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.
 
అయితే, ఈ మంత్రివర్గం విస్తరణ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి చిచ్చు రేపుతుందో వేచి చూడాల్సివుంది. మంత్రి పదవి కోసం ఇప్పటికే సీనియర్ నేత, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా పట్టుబట్టారు. పైగా, తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇచ్చిన మంత్రిపదవితో తనకు సంబంధం లేదని తనకు మంత్రిపదవి ఇవ్వాల్సిందేనంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

తర్వాతి కథనం
Show comments