సౌదీ అరేబియాలో స్కై స్టేడియం!
— ChotaNews App (@ChotaNewsApp) October 27, 2025
ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియాన్ని సౌదీ అరేబియా నిర్మించాలని చూస్తోంది. సౌదీ తన భవిష్యత్తు నగరం 'ది లైన్'లో 'నియోమ్ స్టేడియం' అనే స్కై స్టేడియాన్ని నిర్మించనుంది. 2032 నాటికి ఇది ప్రారంభంకానున్నట్లు తెలిపింది. 2034 ఫీఫా ప్రపంచకప్ మ్యాచ్లకు… pic.twitter.com/ye15SmIeuw