Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో టెస్టు: నాలుగు సెంచరీలు-ఇంగ్లండ్ సరికొత్త రికార్డ్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (20:07 IST)
England
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు తొలి టెస్టు మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లీష్ క్రికెటర్లు నాలుగు సెంచరీలతో అదరగొట్టారు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించారు. 2005కి తర్వాత ఇంగ్లండ్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.  
 
ఈ నేపథ్యంలో రావల్పిండిలో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌కు బెన్‌స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 
 
కాగా, ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. వీరిలో జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107), ఒలీ పోప్ (108), హ్యారీ బ్రూక్ (101) సెంచరీలు చేయడంతో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట.. పొద్దు తిరుగుడు పువ్వు అంట..? (video)

సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

సీఎం రేవంత్‌తో చర్చించని విషయాలను కూడా రాస్తున్నారు : దిల్ రాజు

Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)

తర్వాతి కథనం
Show comments