Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 మొనగాడు : ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు.. 207 రన్స్‌తో రికార్డు

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (13:27 IST)
ఆస్ట్రేలియాలో ఓ చిచ్చర పిడుగు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అండర్-19 క్రికెట్ విభాగంలో ఆకాశమే హద్దుగా ఆ బుడతడు రెచ్చిపోయాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదడమే కాకుండా 115 బంతుల్లో 17 సిక్సర్లతో 207 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ కుర్రోడి పేరు ఓలీవర్ డెవిస్. 
 
న్యూసౌత్‌ వేల్స్ తరపున నార్తర్న్‌ టెరిటరీపై గ్లాండోర్‌ ఓవల్‌‌లో ఈ ఘనత సాధించాడు. అండర్-19 విభాగంలో ఆడుతున్న డెవిస్ 115 బంతుల్లో 207 పరుగులు చేశాడు. ఇందులో 17 సిక్సర్లు ఉన్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో కేవలం 74 బంతుల్లో సెంచరీ కొట్టిన ఈ 18 యేళ్ల కుర్రోడు. ఆ తర్వాత వంద పరుగులను కేవలం 39 బంతుల్లో పూర్తి చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆఫ్‌స్పిన్నర్‌ జాక్‌ జేమ్స్‌ వేసిన ఓవర్లో 36 రన్స్ చేశాడు. అంటే ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేశాడు. దీంతో అండర్‌-19 ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలిచాడు. ఒలీవర్‌ ఘనతతో ఆ టీమ్ 168 రన్స్ తేడాతో  విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments