Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోపం నషాళానికి ఎక్కింది..

మామూలుగానే ఆస్ట్రేలియా క్రికెటర్లకు కాస్త దురుసెక్కువ. అటు మైదానంలోకాకుండా, ఇటు ఆరుబయట కూడా వారు అలానే ప్రవర్తిస్తుంటారు. ఇక ఎవరైనా వారు చెప్పినట్టు వినకుంటే వదిలిపెడతారా.. చీల్చిఆరేస్తారు. ఇలాంటి సంఘ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (06:06 IST)
మామూలుగానే ఆస్ట్రేలియా క్రికెటర్లకు కాస్త దురుసెక్కువ. అటు మైదానంలోకాకుండా, ఇటు ఆరుబయట కూడా వారు అలానే ప్రవర్తిస్తుంటారు. ఇక ఎవరైనా వారు చెప్పినట్టు వినకుంటే వదిలిపెడతారా.. చీల్చిఆరేస్తారు. ఇలాంటి సంఘటనే ఒకటి కోల్‌కతాలో జరిగింది. 
 
భారత్‌తో క్రికెట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు పర్యటిస్తోంది. చెన్నైలో జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. రెండో వన్డే కోసం ఇరు జట్లూ కోల్‌కతాకు చేరుకున్నారు. ఇక్కడే ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోపం నషాళానికి ఎక్కింది. 
 
చికెన్ నచ్చకపోవడంతో వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం మ‌ధ్యాహ్నం 1.30కి కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వ‌న్డే ఆడడం కోసం వచ్చిన ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌కు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధికారులు వడ్డించిన చికెన్ రుచించలేదు‌. 
 
చికెన్‌ను 73 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వద్ద కాకుండా ఎక్కువగా వేడి చేయించవ‌ద్ద‌ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగాల్‌ క్రికెట్ సంఘానికి చెప్పార‌ట‌. అయిన‌ప్ప‌టికీ చికెన్‌ను బాగా వేడి చేసేసి వడ్డించడంతో ఆసిస్ ఆట‌గాళ్ల‌కి కోపం వ‌చ్చేసింది. ఈ విష‌యాన్ని వారు నిల‌దీసి అడ‌గ‌డంతో మ‌రోసారి ఇటువంటి పొర‌పాటు చేయ‌బోమ‌ని న‌చ్చ‌జెప్పి వంట‌వారు ఆ ఆట‌గాళ్ల‌ను కూల్ చేశార‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments