Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్‌గా మారిన టెన్నిస్ స్టార్.. ఫస్ట్ ఛాన్స్ ఫ్యాన్స్‌కు మాత్రమే!!

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (13:51 IST)
ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ స్టార్ ఏంజెలీనా గ్రావోవాక్ సరికొత్త కెరీర్‌ను ఎంచుకుంది. ఈమె టెన్నిస్ నుంచి పోర్న్ స్టార్‌గా మారిపోయింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అదికూడా తన అభిమానులకు మాత్రమేనని ఆఫర్ ఇచ్చింది. 
 
ఆస్ట్రేలియాకు చెందిన 19 యేళ్ళ టెన్నిస్ క్రీడాకారిణి ఇప్పటివరకు 37 సింగిల్స్ ఆడగా 9 సింగిల్స్‌లో విజయం సాధించింది. దీంతో వరల్డ్ ర్యాంక్ 1,171వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ప్రొఫెషనల్‌గా టెన్నిస్ స్టారైన ఏంజెలీనా గ్రావోవాక్ కెరియర్ కోసం పోర్న్‌స్టార్ అవతారం ఎత్తడంపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
కెరియర్ కోసం ఆమె చూపుతున్న తెగువను ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే అభిమానుల కోసం ప్రత్యేకంగా స్టెమీ ఇమేజెస్‌ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాలో ది డైలీ మెయిల్ మీడియా సంస్థ ఏంజెలీనా గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ఫోటోల గురించి స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం