Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 15 వేల దిగువకు చేరుకున్న పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (10:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్తగా 14,146 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, క‌రోనా నుంచి 19,788 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల నిన్న‌ 144  మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,40,67,719 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. చాలా రోజుల తర్వాత 15 వేలకు దిగువున ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,95,846 మందికి చికిత్స అందుతోంది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,19,749 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,52,124 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 41,20,772 డోసుల‌ క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 97,65,89,540కు చేరింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments