Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైనాకు సోనూసూద్ సాయం.. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ పంపాడు..

Webdunia
గురువారం, 6 మే 2021 (19:00 IST)
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ల కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయం కొనసాగుతోంది. 
 
కోవిడ్‌ బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనాకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. కేవలం 10 నిమిషాల్లోనే మెడికల్‌ ఆక్సిజన్​ సిలిండర్​ను పంపి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
 
‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలి. ఆమె వయసు 65ఏండ్లు. ఆమె తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో ఉంది’ అంటూ సురేశ్‌ రైనా ట్వీట్‌ చేశాడు. రైనా ట్వీట్​కు వెంటనే స్పందించిన సోనూ సూద్‌..10 నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి చేరుకుంటుంది భాయ్‌ అంటూ రిప్లై ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments