Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణ వాయువు తీసుకొచ్చి కోవిడ్ బాధితుల ప్రాణాలు నిలబెట్టిన నాలుగో సింహం, శభాష్ పోలీస్

Webdunia
గురువారం, 6 మే 2021 (18:34 IST)
విజయవాడ ఒక ప్రవేటు ఆసుపత్రిలో నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు....!!
వాయు వేగంగా వెళ్ళి ఆక్సిజన్ సాదించుకొచ్చిన విజయవాడ పోలీసులు....!!!
పోలీసుల సమయస్పుర్తి కి ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు.....!!!
 
కరోనా మహోగ్ర రూపం చూపిస్తున్న నేపథ్యం లో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా బాధితులు చాలా చోట్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పోలీసులు సమయ స్ఫూర్తితో వ్యవహరించారు.

విజయవాడలోని ఒక ప్రవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి.. విషయం పోలీసులకు ఎలా తెలిసిందో కానీ నాలుగో సింహం ఆఘమేఘాల మీద వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు సాధించుకొచ్చారు.

దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ప్రాణ వాయువు అందించి ఆదుకున్నారు. పోలీసులు చేసిన ఈ సాహసానికి నెటిజన్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు... సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే అంశం వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments