Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ : 13 వేల మంది రైల్వే సిబ్బందికి టీకాలు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (18:06 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 13 వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా టీకీలు వేసినట్టు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇదే అంశంపై ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, టీకా డ్రైవ్‌లో భాగంగా దశలవారీగా 13వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ను వేసినట్లు తెలిపారు. 

రైల్వే ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై లోక్‌సభలో రాజస్థాన్‌లోని పాలి ఎంపీ పీపీ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. రైల్వే ఉద్యోగులకు టీకాలు వేసే కార్యక్రమం దశలవారీగా జరుగుతుందన్నారు. 

మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు 13,117 మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేశామన్నారు. 3,70,316 మంది ఫ్రంట్‌లైన్, రైల్వే ఉద్యోగులను మరో విడత కోసం గుర్తించినట్లు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments