Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌత్ వాష్ చేస్తే వైరస్ లోడ్ తగ్గుతుంది, జెర్మన్ నిపుణుల అధ్యయనం

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (15:05 IST)
కరోనా వైరస్‌ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. జర్మనికి చెందిన నిపుణులు డెంటల్ ట్రీట్మెంట్‌కు ఉపయోగపడే ప్రోడక్ట్ వల్ల సార్స్ కోవిడ్ 19కు కారణం అయ్యే కోవ్ 2ను డియాక్టివేట్ చేస్తుందట.
 
వైరస్ లోడ్‌ను తగ్గించడానికి మౌత్ వాష్ చేస్తే సరిపోతుందట. అలా చేయండం వల్ల గొంతులో ఉన్న వైరస్ అంతమవుతుమందట. దాంతో వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. జర్మనీలో అందుబాటులో ఉన్న ఆ మౌత్ వాష్ ప్రోడక్టులో ఉన్న వివిధ ఇంగ్రీడియంట్స్ వల్ల సానుకూల ప్రభావం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
పరిశోధకులు ల్యాబ్‌లో వివిధ వైరస్‌లపై మౌత్ వాష్‌ను ప్రయోగించగా ఫలితం కనిపించిందన్నారు. మౌత్ వాష్ మిక్స్‌ను సుమారు 30 సెకన్ల పాటు షేక్ చేసి తరువాత పుక్కిలించాలి. జర్మనీలో ప్రచురితమైన జర్నల్ ఆఫ్ ఇన్పెక్షన్ డిసీజెస్‌లో వెల్లడైన సమాచారం ప్రకారం వైరస్ శాతాన్ని ఈ మౌత్ వాష్ విజయవంతంగా తగ్గించిందట. అది కూడా కేవలం 30 సెకన్ల మాత్రమే. అయితే దీని ఖచ్చితత్వంపై ప్రస్తుత ప్రయోగాలు చేస్తున్నామని త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments