Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనావైరస్ పాజిటివ్, హోం క్వారెంటైన్లో...

Advertiesment
Coronavirus positive
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఆయన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ.. చెకింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లినపుడు నాకు ఈ రోజు COVID 19 అని వైద్యులు తేల్చారు.
 
గత వారంలో నాతో సంప్రదించిన వ్యక్తులను, దయచేసి స్వయంగా COVID-19 పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అని వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో నూతన పారిశ్రామిక విధానం ప్రారంభం: మంత్రి గౌతంరెడ్డి, రోజా వివరణ