Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాటు వేసిన కరోనావైరస్, 20 రోజుల్లోనే చంపేసింది

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (21:27 IST)
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రావ్ సాహెబ్‌ను కరోనావైరస్ కాటు వేసిది. దీనితో ఆయన గత 20 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. కానీ శనివారం నాడు పరిస్థితి ఆందోళనకరంగా మారి కన్నుమూశారు.
 
మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలోని దెగ్లూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత నెల మార్చి 19వ తేదీన దగ్గు, జలుబు తీవ్రంగా వుండటంతో పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. వెంటనే సమీపంలో ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
 
కానీ ఏప్రిల్ 1వ తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయనకు కోవిడ్ నెగటివ్ అని వచ్చింది. కానీ ఆయన అవయవాలు పనితీరు దెబ్బతిన్నది. దీనితో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయనను వెంటిలేటర్ పైన వుంచి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ శనివారం నాడు ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments