భార్యపై అనుమానం.. కత్తితో 25 సార్లు పొడిచి చంపేశాడు..

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (20:59 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న వాదనలే నేరాలకు తావిస్తున్నాయి. ఇంకా వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ బుద్ధ విహార్‌ మార్కెట్‌ ప్రాంతంలో హరీశ్‌ అనే వ్యక్తి తన భార్య నీలును శనివారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగా కత్తితో 25 సార్లు పొడిచాడు. 
 
ఆమెను కాపాడేందుకు దగ్గరకు రాబోయిన కొందరిని ఆ కత్తితో బెదిరించాడు. కొంతసేపటికి రక్తం మడుగుల్లో నీలు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి భర్త హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఒక మ్యారేజ్‌ బ్యూరోలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments