Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా: జూనియర్ ట్రంప్‌ గర్ల్ ఫ్రెండ్‌కు కరోనా

Webdunia
శనివారం, 4 జులై 2020 (11:53 IST)
Kimberly Guilfoyle
అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ గర్ల్ ఫ్రెండ్‌కి కరోనా సోకింది. జూనియర్‌ ట్రంప్‌ స్నేహితురాలు కింబర్లీ గుయిల్‌ఫాయల్‌కు కరోనా వైరస్‌ సోకింది. 
 
ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. గతంలో ఫాక్స్‌ న్యూస్‌లో పనిచేసిన ఆమె ప్రస్తుతం ట్రంప్‌ ఎన్నికల ప్రచార బృందంలో సీనియర్‌ ఫండ్‌ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌ ఆంతరంగీకుల్లో తాజాగా ఈ వైరస్‌ బారినపడింది కింబర్లనీనే కావడం విశేషం. ఈ ఘటనతో అమెరికాలో వైరస్‌ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. 
 
వాస్తవానికి ఆమె అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి దక్షిణ డకోటాలో ఒక సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ, వైరస్‌ సోకినట్లు తేలడంతో ఆమె హాజరుకాలేదు. ఆమెలో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవు. ఇటీవల కాలంలో ఆమె జూనియర్‌ ట్రంప్‌, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments