Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, 24 గంటల్లో 3,712

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (14:35 IST)
కరోనా కేసులు మరోసారి దేశాన్ని వణికిస్తున్నట్లు అనిపిస్తోంది. గత 24 గంటల్లో 3,712, కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గురువారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,64,544 కు చేరుకుంది. గత 24 గంటల్లో 5 తాజా మరణాలు కూడా నమోదయ్యాయి. కరోనావైరస్ కారణంగా దేశంలో మొత్తం మరణాల సంఖ్య 52,4641కు చేరుకుంది.

 
యాక్టివ్ కేసులు 19,509గా వుండగా మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతంగా ఉంది. అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో 2,584 రికవరీలు నమోదయ్యాయి. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 4,26,20,394కి పెరిగింది. టీకాల విషయంలో దేశవ్యాప్తంగా టీకాల డ్రైవ్‌ను ప్రభుత్వం నిరంతరం వేగవంతం చేస్తోంది. ఇప్పటివరకు 85.13 కోట్ల పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో మొత్తం 4,41,989 పరీక్షలు నిర్వహించారు.

 
“దేశవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లో భారతదేశం ఇప్పటివరకు 193.70 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించింది” అని మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. రాష్ట్రాలు/యుటిలకు ఇప్పటివరకు 193.53 కోట్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి. 15.16 కోట్లకు పైగా బ్యాలెన్స్, ఉపయోగించని కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments