Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా.. 24 గంటల్లో 5,676 కొత్త కేసులు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (13:03 IST)
భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభించింది. రోజూ ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 
 
గత 24 గంటల్లో భారతదేశం అంతటా 5,676 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 37,093కి పెరిగింది. 
 
విమానాశ్రయాలు- రైల్వే స్టేషన్‌లతో సహా అనేక ప్రాంతాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ

Honey Rose: బులుగు చీర, వాలు జడ, మల్లెపువ్వులు.. మెరిసిపోయిన హనీరోజ్ (Photos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments