Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్‌లో ఒక్క రోజులో లక్షకు పైగా కేసులు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:15 IST)
కరోనా కాలంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్‌లో ఒక్క రోజులో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గత నెల రోజుల్లో కోవిడ్‌తో ఆస్పత్రుల పాలైనవారి సంఖ్య రెట్టింపయింది. 
 
ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాలా వేగంగా విస్తరిస్తుండడంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం కొత్తగా లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

వైరస్‌ను ఎలా అదుపు చేయాలనే అంశంపై చర్చించేందుకు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ అత్యవసర సమావేశం జరిపారు. తిరిగి కర్ప్యూ విధించడమో లేదా పాఠశాలలకు శలవులు పెంచడమో చేయాలని నిపుణులు కోరుతున్నారు. 
 
కానీ అనుకున్న ప్రకారం జనవరి 3నే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఫ్రాన్స్‌ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. దీనికి బదులుగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను పెంచితే సరిపోతుందని అంటున్నారు.

పొరుగున వున్న బెల్జియంలో సినిమా హాళ్ళు, కచేరీ హాల్స్‌తో సహా సాంస్కృతిక వేదికలన్నీ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments