Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ యోచనలో చైనా.. మరో కొత్త ఫ్లూ

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (09:37 IST)
కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు నానా తంటాలు పడ్డాయి. కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొరుగుదేశం చైనాను ఇప్పుడు మరో ఫ్లూ వేధిస్తోంది. ఈ కొత్త ఫ్లూ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ యోచనలో వున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ నెల మొదటి వారంలో 25.1శాతంగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం 41.6 శాతానికి పెరిగింది. అయితే, కరోనా కేసులు మాత్రం 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గడం ఊరటనివ్వడం గమనార్హం. జియాన్ నగరంలో ఫ్లూ కేసులు పెరగడంతో వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments