Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటలూ మృతదేహాలను..?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:35 IST)
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇంకా చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్ లోనే రోజుల వ్యవధిలో 2700 మంది మరణించినట్లు హాంకాంగ్ మీడియా చెప్తోంది. 
 
ఇకపోతే.. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్ సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే రోజుకు సుమారు 200 వందల మృతదేహాలను తీసుకువస్తున్నారని.. పని ఒత్తిడి పెరిగిందని.. రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడ వైద్య సిబ్బంది చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం

తెలుగులో టోవినో థామస్, త్రిష యాక్షన్ త్రిల్లర్ ఐడెంటిటీ

జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యా, వదిలిపెట్టను: నటి మాధవీ లత

Chiranjeevi: డియర్ తమన్ నీ మాటలు హృదయాన్ని తాకేలా వున్నాయ్: చిరంజీవి

అభిమాని కుటుంబంలో వెలుగునింపిన రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments