Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ, కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (10:29 IST)
దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. కరోనా మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 27 లక్షల 67 వేలను దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 64,531 కేసులు నమోదు కాగా 1092 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60,091 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 27,67,273 కేసులు నమోదయ్యా యి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,76,514 ఉండగా 20,37,870 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలాఉండగా 52,889 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితులు రికవరీ రేటు 73.64 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.91 శాతానికి మరణాల రేటు తగ్గింది. కాగా యాక్టివ్ కేసుల శాతం 24.45 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,01,518 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,17,42,782కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments