Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 500 మంది వైద్యులు - హెల్త్ వర్కర్లకు కరోనా?

Webdunia
బుధవారం, 6 మే 2020 (18:27 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కూడా మరో 2958 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49436కు చేరింది. అలాగే, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 126గా ఉండగా, మొత్తం 1695 మంది ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి చనిపోయినట్టు కరనా వైరస్ వరల్డ్ మీటర్ వెల్లడిస్తోంది. 
 
ఇదిలావుంటే వివిధ దేశాల్లో చిక్కుకున్న 2.50 లక్షల మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వీరు స్వదేశానికి చేరుకున్న తర్వాత పరీక్షలు జరిపితే ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. 
 
మరోవైపు, పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 548 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది వైద్యులకు వైరస్ సోకినట్టు వార్తలు నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. దీంతో వైద్యులు విధులు నిర్వహించాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా, 60 యేళ్లు పైబడిన వైద్యులు కరోనా రోగులకు చికిత్స చేయాలంటే హడలిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం