Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఐవీఆర్
సోమవారం, 25 ఆగస్టు 2025 (12:29 IST)
ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల అయ్యింది.
 
ఉద్యోగం పేరు : జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ II/టెక్ 
మొత్తం ఖాళీలు: 394
విద్యార్హత: ఇంజినీరింగ్ డిప్లొమా, సైన్సులో డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్సులో డిగ్రీ.
వయో పరిమితి : 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపల (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది).
ఉద్యోగం క్లాసిఫికేషన్: జనరల్ సెంట్రల్ సర్వీసు(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్).
జీతం: పే లెవెల్ 4 ( రు.25,500-81,100), ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సులు.
పరీక్ష రుసుము : UR, EWS, OBC పురుష అభ్యర్థులకు రు. 650/-,  మిగిలిన వారికి రు.550/-
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్యూ.
అప్లై చేసుకునే పద్దతి: ఆన్లైన్ 
అప్లై చెయ్యడానికి చివరి తేది: 04-09-2025
అధికారిక వెబ్సైట్: mha.gov.in, nsc.gov.in

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ షో గల్లీ టు గ్లోబల్ అయింది : అల్లు అరవింద్

కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్

Pooja Hegde: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే మ్యాజికల్ కెమిస్ట్రీ తో వీడియో

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments