Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్స్‌ గాట్‌ టాలెంట్‌ను నిర్వహించబోతున్న క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌, రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేదీ 25నవంబర్‌ 2022

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (23:24 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ పాఠశాల మరియు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ ద క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌ (టీసీఓ1) వరుసగా  పలు జాతీయ స్ధాయి పోటీలను  హైదరాబాద్స్‌ గాట్‌ టాలెంట్‌ శీర్షికన నిర్వహించనుంది. నర్సరీ-కేజీ నుంచి 8వ  తరగతి చదివే విద్యార్థులందరూ  ఈ పోటీలలో పాల్గొనవచ్చు.
 
ఈ ఆన్‌లైన్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సబ్మిషన్లు పూర్తి స్ధాయిలో జరుగుతున్నాయి. ఈ పోటీల ఆడిషన్లు మరియు సెలక్షన్‌లు వర్ట్యువల్‌గా జరుగుతాయి. తుది దశ పోటీలు హైదరాబాద్‌లో భౌతికంగా జరుగుతాయి. ఈ పోటీలకు దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదీ 25 నవంబర్‌ 2022.  దరఖాస్తు పత్రానికి లింక్‌ వెబ్‌సైట్‌ వద్ద లభ్యమవుతుంది.
 
మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు విద్యార్థుల కోసం అంటే నర్సరీ –కేజీ విద్యార్థులకు రెండు పోటీలు జరుగుతాయి. మొదటిది ఫ్యాషన్‌ఫియస్టా. దీనిలో  అభ్యర్థులు తమ కుటుంబ సభ్యుల సహకారంతో కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేయాలి. రెండవది ఐ యామ్‌ ద ఒన్‌, టాలెంట్‌ షో. దీనిలో ఎంపికైన విద్యార్థులు  న్యాయనిర్ణేతల ముందు తమ ప్రతిభను చాటాల్సి ఉంటుంది. ఈ న్యాయనిర్ణేతల బృందంలో  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ మరియు టోరిన్స్‌ ఉన్నాయి.
 
ఒకటి మరియు రెండవ తరగతి విద్యార్ధులకు పోటీలు డూడిల్‌ ఫర్‌ ఒన్‌, ఐ యామ్‌ ద ఒన్‌ అంటూ జరుగుతాయి. మొదటి పోటీలో  కళాత్మక నైపుణ్యంను పరిశీలిస్తారు. రెండవదానిలో విద్యార్థుల నైపుణ్య పరిశీలన ఉంటుంది. మూడు నుంచి ఐదవ తరగతి విద్యార్ధులను ఓ ప్రత్యేక విభాగంగా విభజించి పోటీలను నిర్వహిస్తారు. ఈ విభాగంలో టాలెంట్‌ షోతో పాటుగా స్టోరీ వీవర్‌ అంటూ రెండు దశల పోటీలు జరుగుతాయి.
 
చివరి విద్యార్థి విభాగం 6-8 తరగతులు. వీరికి 90 సెకన్లలో విక్రయం, టాలెంట్‌ షో అంటూ పోటీలు జరుగుతాయి. టీసీఓ1 ఫౌండర్‌ మరియు డైరెక్టర్‌ దివ్య జైన్‌ మాట్లాడుతూ ‘‘క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌ పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరవుతుండటం సంతోషంగా ఉంది. అత్యుత్తమ ప్రదర్శన ఈ పోటీల్లో వారు కనబరచాలని కోరుకుంటున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments