దసరా నుంచి జియో ఫీచర్ ఫోన్లు పంపిణీ...

రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:26 IST)
రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. గత నెలలో ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ చివరి వారంలో పంపణీ చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, వినియోగదారుల సంఖ్య పెంచుకునేందుకు.. 2018 డిసెంబరు నాటికి 4జీ అనుసంధానం కలిగిన 20 కోట్ల జియో ఫోన్లను జియో విక్రయించనుంది. ఇందులోభాగంగా, దసరా నవరాత్రుల సందర్భంగా వినియోగదారులకు జియో ఫోన్ల పంపిణీని ప్రారంభించనుంది. 
 
అదేసమయంలో వచ్చే యేడాది ముగిసేనాటికి ఈ ఫోన్ల ద్వారా చందాదారుల సంఖ్య 40 కోట్లకు చేరొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. గత జూన్‌కి జియోకు 12.34 కోట్ల మంది వినియోగదారులు ఉన్న విషయం తెల్సిందే. కాగా, కొత్త జియో ఫోన్‌కు 60 లక్షల రిజిస్ట్రేషన్‌లు రావడంతో.. తాత్కాలికంగా బుకింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments