Webdunia - Bharat's app for daily news and videos

Install App

#APDMERecruitment2022 : రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (11:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వం మెడికల్, డెంటల్ కాలేజీల్లో 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టుల భర్తీని ఎలాంటి రాత పరీక్ష లేకుండానే చేపట్టనున్నారు. 
 
ఈ పోస్టు్ల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసన్, సైకియాట్రి, రైడియో సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెంటల్ సర్జరీ, రేడియోథెరఫీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయలాజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ థొరాసిక్ సర్జరీ, సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్, ఓవర్ పాథాలజీ, కన్జర్వేటివ్ డెంటీస్ట్రీ, ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్, ఓవల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జీ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేనీ గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా విద్యా సంస్థ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎం / ఎంసీహెచ్ / ఎండీ / ఎండీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్థానిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస 45 యేళ్ళకు మించరాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments