Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్టీయూలో నేటి నుచి బీటెక్ - బీఫార్మసి పరీక్షలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:35 IST)
హైదరాబాద్ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జేఎన్టీయు) పరిధిలో బీటెక్, బీఫార్మసీ ప్రథమ సంవత్సర రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థులకు ఒకటి, రెండు రోజుల ముందుగానే అందించాల్సి ఉన్నా పలు కాలేజీల్లో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
 
పరీక్షా సమయం దగ్గరపడినా హాల్‌టికెట్లు జారీచేయకపోతే పరీక్ష కేంద్రాల గురించి ఎలా తెలుసుకోవాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  దీనిపై జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ చంద్రమోహన్‌ను హాల్‌టికెట్ల పంపిణీపై వివరణ కోరగా ఇప్పటికే అన్ని కళాశాలలకు వాటిని పంపించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments