నేడు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యేనా?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:35 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షా ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, టెన్త్ రెండో టర్మ్ ఫలితాలను జూలై నాలుగో తేదీ సోమవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ, ఫలితాలను మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టలేదు. దీనికితోడు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఫలితాలు వెల్లడించారా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. 
 
తాజాగా సమాచారం ప్రకారం టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. టర్మ్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ యేడాది 10, 12 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలను cbse.gov.in లేదా cbseresults.nic.in అన్ వెబ్ సైట్లలో చూసుకోవాల్సివుంటుంది. మరోవైపు, ప్లస్ 2 పరీక్షా ఫలితాలు ఈ నెల 12వ తేదీన వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments