Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vande Bharat: సాంబారులో పురుగు.. గొడవ చేయొద్దని న్యూడిల్స్ ఇచ్చారు...

సెల్వి
గురువారం, 1 మే 2025 (16:13 IST)
వందే భారత్‌ రైలులో నాణ్యత లేని ఆహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వందేభారత్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణీకుడికి ఇచ్చిన భోజనంలోని సాంబార్‌లో పురుగులు కనిపించాయి. దీంతో గొడవ చేయడంతో ప్రయాణీకుడికి వెంటనే నూడుల్స్ ఇద్ది సర్ది చెప్పారు.
 
అయితే తాను ఫుల్ మీల్‌కు డబ్బులు చెల్లించానని.. తనకు ఇన్స్‌టెంట్ నూడుల్స్ పెట్టి సరిపెట్టేందుకు ప్రయత్నించారని ప్రయాణీకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైల్వే అధికారులు స్పందించి వందే భారత్ రైలులో అయినా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments