Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడీపీ పెంచమంటే.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచేస్తున్నారు..?

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (14:39 IST)
పెరుగుతున్న గ్యాస్ డీజిల్, పెట్రోల్ ధరలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. జీడీపీ పెంచమంటే.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. 
 
తెలంగాణలో రైతులు ఆందోళనలో ఉన్నారు.. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధాన్యం సేకరణపై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ ఉద్యమం తర్వాత మనం రోడ్లపైకి రావడం మళ్లీ ఇదే మొదటిసారి అని వెల్లడించారు.  గ్యాస్ సిలిండర్ 400 రూపాయాలకే ఇవ్వాలని, పెరిగిన భారాన్ని కేంద్రం భరించాలని డిమాండ్‌ చేశారు. 
 
పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేత బండి సంజయ్‌పై మండిపడ్డారు. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్‌పై తెలంగాణకు సబ్సిడీపై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించాలని సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments