Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్కెట్‌లో మెజారిటీ వాటా.. టాటా సన్స్ సిద్ధం

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (09:55 IST)
అలీబాబా సపోర్ట్‌గా ఉన్న బిగ్ బాస్కెట్‌లో మెజారిటీ వాటా దక్కించుకునేందుకు టాటా సన్స్ రెడీ అవుతున్నారు. ఇండియా వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్ కొనుగోలుకు రెడీ అవుతుంది. దేశంలో వినియోగదారుల నుంచి విశ్వాసం కోల్పోయిన అలీబాబా నుంచి కొనుగోలు జరపడంపై చర్చ మొదలైంది. 
 
డీల్ ఒకవేళ అప్రూవ్ అయితే 150ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న టాటా గ్రూప్.. లగ్జరీ కార్ల నుంచి సాఫ్ట్ వేర్ వరకూ అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ ల నుంచి గట్టి కాంపిటీషన్ ఇవ్వనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి గ్రోసరీ సర్వీస్‌కు కూడా కాంపిటీషనే.
 
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, టాటా డిజిటల్ లిమిటెడ్ బిగ్ బాస్కెట్ నుంచి 64.3శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రపోజల్ పెట్టారు. చైనా కంపెనీ వాటాను మొత్తం సొంతం చేసుకుని ఆధిక్యం దక్కించుకోవాలని బిగ్ బాస్కెట్ ప్రయత్నిస్తుంది. ఈ కామర్స్ సేల్స్ ప్రత్యేకించి ఫుడ్, గ్రోసరీస్ అమ్మకాలు కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఘోరంగా పడిపోయాయి.
 
ఈ గ్రోసరీ బిజినెస్‌లో బిగ్ బాస్కెట్ భారీగా ఎక్స్‌పక్టేషన్ పెట్టుకుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఇండియన్ సిటీస్‌లో మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. రిలయన్స్ డిజిటల్ యూనిట్ గ్రోసరీ సర్వీస్ సపోర్ట్ చేసే దిశగా సాగుతూ.. ఫేస్ బుక్, ఆల్ఫెబెట్ గూగుల్‌ల నుంచి 20బిలియన్ డాలర్లకు పైగా ఫండింగ్ చేసుకోగలిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments