Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్నాలజీ గురూ... : చాపలా చుట్టిపెట్టే స్మార్ట్ టీవీలు .. రిమోట్ అక్కర్లేదు...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (09:18 IST)
నానాటికీ టెక్నాలజీ సరికొత్తపుంతలు తొక్కుతోంది. ఫలితంగా డబ్బా టీవీ నుంచి చాపలా చుట్టిపెట్టే స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. నిజానికి ఆ రోజుల్లో ఓ డబ్బా టీవీ కొనుగోలు చేయాలంటే అష్టకష్టాలు పడేవారు. కానీ, ఇపుడు హైఎండ్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. 
 
ఇపుడు చాపలా చుట్టిపెట్టే టీవీలు వచ్చేశాయి. వీటిని ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తయారు చేసింది. వీటిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. నిజానికి 2016లోనే ఎల్జీ ఈ తరహా టీవీల గురించి ప్రకటించింది. 18 అంగుళాల టీవీని తీసుకొచ్చింది. ఇప్పుడు చుట్టేసి పెట్టేలా 65 అంగుళాల పెద్ద టీవీని తయారు చేసింది. ప్రపంచంలో చుట్టుచుట్టి పెట్టుకునే మొట్టమొదటి టీవీ ఎల్జీనే కావడం గమనార్హం. 
 
మనకు అవసరం లేనప్పుడు చుట్టుచుట్టేసి లోపల పెట్టేసుకోవచ్చు. ఎంత చుట్టినా పాడుకాకపోవడం దీని మరో ప్రత్యేకత. రిమోట్‌తో పనిలేకుండా వాయిస్‌ కమాండ్స్‌‌‌‌తోనే దాన్ని ఆపరేట్‌ చేయొచ్చు. అందుకు గూగుల్‌ అసిస్టెంట్‌‌ను ఇందులో పొందుపరిచారు. 55 నుంచి 77 అంగుళాల సైజుల్లో ఐదు మోడళ్లను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ టీవీ ధర, ఇతర ఫీచర్లను త్వరలోనే వెల్లడించనుంది. వచ్చే యేడాది ఈ టీవీలను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకునిరానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments